ఇదేమి , నాటు ,నాటు పిచ్చిరా బాబూ..

  0
  10104

  సినీ జనాలకు ఒక్కోసారి ఒక్కో పాటమీద మేనియా పట్టుకుంటుంది.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు ,నాటు పాట హోరెత్తి పొతొంది.. ట్రాఫిక్ సిగ్నల్స్ , ఇళ్లలో , పెళ్లిళ్లలో , ఫంక్షన్లలో .. అలా అన్ని వేడుకల్లో నాటు ,నాటు పాట శివాలెత్తుతొంది.. వీడియో లో చూడండి..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.