భార్య నగ్న ఫొటోలను నెట్ లో పెట్టిన నీచ భర్త..

  0
  849

  వీడో నీచమైన భర్త . భార్యా , భర్తల సంబంధానికి కళంకం తెచ్చిన భర్త . భార్యతో పడక గదిలో ఉండగా తీసిన ఫోటోలను , ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా బాత్రూంలో తీసిన వీడియోలను, ఆమె నిద్రపోతుండగా అసభ్యంగా ఆమెను తీసిన ఫొటోలు , వీడియోలను సోషల్ మీడియా లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడు.. డబ్బులు కోసం , ఆస్తికోసం ఆమెను బెదిరించాడు. సోషల్ మీడియాలో తన అశ్లీల ఫోటోలు , వీడియోలు విపరీతంగా రావడంతో భార్య , భర్తకు చెప్పింది. తనకేమీ తెలియదని బుకాయించి , తరువాత ఆస్తి తనపేరుమీద రాసిస్తే , ఫొటోలు , వీడియోలు రాకుండా చేస్తానని బెదిరించాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణ తరువాత దాంతో పోలీసులే ఆశ్చర్యపోయారు.

  ఇదంతా చేస్తున్నది ఆమె భర్తఅని తేలింది. దీంతో భర్తను అరెస్టు చేసి విచారణ చేయడంతో తానే తన భార్య ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశానని చెప్పాడు . బెంగళూరులో లో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది . అతడు 2013లో ఆమెను వివాహం చేసుకున్నాడు . ఆమె తండ్రి చనిపోయాక ఆస్తి ఆమెకు వచ్చింది. . అయితే ఆ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలని భర్త ఆమెపై వత్తిడి తెచ్చాడు. అందుకే ఇలా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు . ఎవరో ఫోటోలు పెడుతున్నారు అని చెప్పి , నేను చెప్పినట్టు వింటే ఆ ఫోటోలు లేకుండా చేస్తా అంటూ వాడు మరో అస్త్రం ప్రయోగించాడు. చివరకు పోలీసుల విచారణలో గతంలో కూడా రెండు దఫాలు తన భర్త తాగిన మైకంలో తన స్నేహితులతో పడుకోమని ఒత్తిడితెచ్చాడని భార్య చెప్పింది . ఈ కేసును కర్ణాటకలోని బసవనగుడి మహిళా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.