శోభనానికి భయపడి తెనాలిలో పెళ్ళికొడుకు ఆత్మహత్య..

  0
  1196

  శోభనం పెళ్ళికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకో తెలుసా..?? శోభనం అంటే భయపడి.. ఇదేదో విచిత్రం , నమ్మలేని నిజం.. మాచర్లలో జరిగిందీ దారుణం. తెనాలికి చెందిన ఒక అమ్మాయితో మాచెర్ల కి చెందిన కిరణ్ కు పెళ్లయింది.. ఇంట్లో పూజలు, వ్రతాల తరువాత 16 వ తేదీ తెనాలిలో పెళ్లికూతురు ఇంట్లో శోభనం ఏర్పాటుచేశారు. ఇందుకోసం తెనాలికి బయలుదేరి గుంటూరులో బస్సు దిగారు. ఇప్పుడే వస్తానంటూ చెప్పి , పక్కకు వెళ్ళాడు. రాత్రి అయినా రాకపోవడంతో , పెళ్లికూతురు తెనాలికి చేరుకుంది. మొబైల్ కి ఎన్నిసార్లు చేసినా , సమాధానం లేదు. స్విచ్చాఫ్ అని వస్తోంది. రెండు రోజుల తరువాత , కృష్ణానదిలో శవం కనిపించింది. అది తమ కొడుకుదేనని తల్లి గుర్తించింది. పెళ్లి అయ్యాక శోభనం అంటే భయపడేవాడని చెప్పింది. కొడుకు స్నేహితులు కూడా దైర్యం చెప్పారని చెప్పింది. శోభనం కి భయపడే ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని తెలిపింది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.