వళ్ళు మండిన ఆటో డ్రైవర్ , ఆటోతో ఐదో ఫ్లోర్ కి..

  0
  15088

  వళ్ళు మండిన ఆటో డ్రైవర్ , తన ఆటోతో హాస్పిటల్లోని ఐదో అంతస్తుకు చేరుకున్నాడు.. హాస్పిటల్లో ర్యాంప్ మీద ఆటో వేగంగా పోవడాన్ని గమనించిన రోగులు , బంధువులు కేకలు పెట్టి చెల్లచెదురయ్యారు. ఇదేదో తీవ్రవాదుల దాడి అనుకోని సెక్యూరిటీ సిబ్బంది పారిపోయారు. సిబ్బంది , డాక్టర్లు కూడా గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. చివరకు ఆటో ఐదో అంతస్తుకు చేరుకుంది. అప్పటికిగానీ స్టాఫ్ కి అర్ధం కాలేదు. హాస్పిటల్ కి అవసరమైన సామాను లోడుతో ఆటో వచ్చింది. సెక్యూరిటీ దగ్గర దాన్ని ఎవరూ అన్ లోడ్ చేయలేదు. గంటకు పైగా ఆటో డ్రైవర్ బ్రతిమాలినా ఎవరూ రాలేదు. దీంతో వళ్ళుమండిన ఆటో డ్రైవర్ , నేరుగా ర్యాంప్ మీదనే , ఆటో తోలి , ఐదో అంతస్తులో ఉన్న స్టోర్స్ దగ్గరకెళ్ళి , లగేజి అన్ లోడ్ చేసి మళ్ళీ కిందకు దిగేశాడు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?