బిల్లు 2700, టిప్పు 11 లక్షలు..వెయిటర్లందరికి .

  0
  1280

  ఎవరైనా హోటల్ కి వెళ్లి తింటే వెయిటర్ కి టిప్ ఎంత ఇస్తాం ..? బిల్లులో టెన్ . లేదంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తాం.. దానికే పాపం పేద వెయిటర్ ముఖం వెలిగిపోతుంది. అదీ కస్టమర్లు లేని ఈ కరొనకాలంలో టిప్పులతోనే కుటుంబాలు పోషించుకునే వాళ్ళెందరో..? అలాంటి కష్టకాలంలో ఒక రెస్టారెంట్ లో కస్టమర్ , బిల్లుపై రాసిన టిప్పు చూసి , రెస్టారెంట్ యజమానికి తలతిరిగిపోయింది.. ఎంతో తెలుసా.. ? 37 డాలర్ల బిల్లుకు , 16 వేలు డాలర్లు టిప్పుగా రాశాడు. అంటే 2700 రూపాయలకు తిని , 11 లక్షలు టిప్పు ఇచ్చాడు.. ఇంతపెద్ద మొత్తంలో టిప్పు ఇస్తూ , ఒక మాటకూడా రాశాడు.. ఈ డబ్బు ఒకే చోటుకు కాదు.. అంటే ఒకే టేబుల్ కు కాదు అని.. దీంతో వెయిటర్లు అందరూ ఆ డబ్బు పంచుకున్నారు.. తమకింత టిప్పు ఇచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తికీ దండం పెట్టుకున్నారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..