32 ఎన్ కౌంటర్లు తప్పించుకుని చివరికిలా..

  0
  1997

  మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మరణించారు.. గత మూడురోజులుగా హరిభూషణ్ మరణంపై వస్తున్నా వార్తలు నిజమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. హరిభూషణ్ మృతదేహానికి అంటాయక్రియలు చేసిన తరువాత , అయన మృతి వారను అధికారికంగా ప్రకటించారు. హరిభూషన్తో పాటు , మరో పార్టీ కీలక సభ్యురాలు బారతక్క కూడా మరణించింది.

  హరిభూషణ్ మావోయిసిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్రకమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్ , ఒరిస్సా రాష్ట్రాలలో పార్టీ నిరామానానికి అయన బాధ్యతలు తీసుకున్నారు.. దాదాపు 32 పోలీస్ ఎన్ కౌంటర్లు నుంచి తప్పించుకున్నాడు.. ఆయన తలపై 20 లక్షల రివార్డ్ కూడా ఉంది.. 25 ఏళ్లుగా పోలీసు గాలింపు నుంచి తప్పించుకున్నాడు.. ప్రతిసారి పోలీసుల ఎదురు కాల్పుల్లో అడవి పిట్టలా ఎగిరిపోయేవాడు.. అటువంటి యుద్ధతంత్రం తెలిసిన హరిభూషణ్ చివరకు కరోనా కారుకు బలైయ్యాడు.. మహబూబాబాద్ కు చెందిన హరిభూషణ్ కాలేజీ రోజులనుంచి రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..