పతివ్రత దాటితేనే గుర్రం లేస్తుంది..

  0
  968

  రామాయణంలో సీత పాతివ్రత్య నిరూపణకు అగ్ని ప్రవేశం చేసింది..కొన్ని తెగల్లో సల సల కాగే నూనెలో చేయిపెట్టమంటారు.. కాల్చిన ఇనుము పట్టుకోమంటారు.. నిప్పులు వడిలో పోస్తారు.. ఇలాంటివెన్నో విన్నాం. ఇప్పుడో విచిత్ర ఆచారం చూడండి. కొన్ని ఆఫ్రికా దేశాలలో అయితే భార్యలు పాతివ్రత్య నిరూపణకు గుర్రాలను దాటాలి.. అంటే జబ్బునపడి లేవలేని గుర్రం ఏదైనా ఉంటే దాన్ని ఒకే భర్తతో సంసారం చేసిన స్త్రీ దాటితే అది లేచి కూర్చుంటుంది. గుర్రాలు ఎక్కడైనా లేవలేవి స్థితిలో ఉంటే , ఇలా ఒకే భర్తతో సంసారం చేసిన స్త్రీ చేత దాటిస్తారు.. అలా దాటినా గుర్రం లేవలేకపోతే , ఆమెకు మరో వ్యక్తితో ఎప్పుడైనా సంబంధం ఉండిఉంటుందని నమ్ముతారు. నమ్మకపోతే మీరూ చూడండి..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..