యాషికాకు విరిగిన నడుముకు ఆపరేషన్ , 6 నెలలు రెస్ట్..

  0
  739

  చెన్నై మహాబలిపురం రోడ్డులో కారు ప్రమాదానికి కారణమైన నటి యాషికా ఆనంద్ కి ప్రమాదంలో నడుము విరిగింది, ఆమెకు హిప్ సర్జరీ చేశారు. కోలుకునేందుకు ఆరు నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పినట్టు , యాషికా తండ్రి చెప్పారు. నలుగురు ఫ్రెండ్స్ తో రాత్రి , మందుకొట్టి కారులో వస్తూ , డివైడర్ కి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భవాని అనే హైదరాబాద్ యువతి చనిపోయింది. యాషికా కారు డ్రైవ్ చేసింది. భవాని మృతికి , యాషికా కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?