పెళ్ళై రెండేళ్లయింది..శోభనం మాత్రం కాలేదు..

  0
  1901

  అతడిది రెండో పెళ్లి.. పెళ్ళై రెండేళ్లయింది.. బార్యదగ్గరకు రాడు.. అడిగితే , మొదటి భార్య చేసిన మోసం గుర్తుకొస్తోందని , అందువల్ల మెంటల్ గా కుదుటుపడాలని చెప్పేవాడు.. ఇలా కాలం గడుస్తున్నా , శోభనం మాత్రం కాలేదు.. భార్య నిలదీస్తే , ఓపికపట్టు , నిన్ను పరీక్షిస్తున్నా అనే వాడు.. క్రమంగా ఆమెను హేళన చేయడం , తిట్టడం చేయడం మొదలుపెట్టాడు.. ఎప్పుడూ చాటింగ్ చేసేవాడు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన భార్య , అతడు బాత్ రూమ్ కి పోయినప్పుడు , భర్త ఫోన్ చెక్ చేసి షాక్ తినింది.. గే యాప్స్ లో అతడి వివరాలున్నాయి.. పదుల సంఖ్యలో స్వలింగ సంపర్కులతో అతడు చాటింగ్ చేస్తున్నాడు. దీంతో భర్త స్వలింగ సంపర్కుడని ఆమె నిర్దారించుకుంది. నేరుగా పోలీసులదగ్గరకెళ్ళి ఆధారాలతో కేసుపెట్టింది. స్వలింగ సంపర్కుడు కాబట్టే మొదటి భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది.. ఇప్పుడు రెండో పెళ్లి అయినా సంవత్సరానికి అతడి నిజస్వరూపం బట్టబయలు అయింది.. బెంగుళూరు పోలీసులు అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?