టెస్లా కారు ఆటోపైలెట్ సిస్టంలో చంద్రుడికి ట్రాఫిక్ సిగ్నల్..

  0
  305

  టెస్లా కారు ఇప్పుడు సంపన్నులకు మోజైన వాహనం. ఆటో పైలెట్ మోడ్ తో ఉండే టెస్లా కారులో ఫీచర్లకు తక్కువేమీలేదు.. అయితే నికోల్సన్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఒక వీడియో టెస్లా కారు టెక్నాలజీని హేళనచేసేదిగా ఉంది.. నిజం చెప్పాలంటే నవ్వుపాలైంది. నిండు పున్నమి రోజు , చంద్రుడిని చూసి టెస్లా ఆటోపైలేట్ కారు , ఎల్లో ట్రాఫిక్ లైట్ అనుకోని స్లో అయిందని , వీడియో సాక్ష్యాలతో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో టెస్లా కారు ఆటోపైలేట్ సిస్టంపై జోకులు పేలుతున్నాయి. చంద్రుడు మీకు ట్రాఫిక్ సిగ్నల్ మాదిరి కనిపిస్తున్నాడా అంటూ జోక్ చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?