మెట్రోలో కోతి ప్రయాణం ఇప్పుడు సెన్సేషన్..

  0
  681

  ఢిల్లీ మెట్రోలో కోతి ప్రయాణం ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్.. యమునా బ్యాంకు స్టేషన్లో ఈ కోతి రైలెక్కింది.. కాసేపు కోతి పనులు చేసినా , తర్వాత బుద్దిగా సీట్లో కూర్చుంది.. అప్పుడుడప్పుడు తాను దిగాల్సిన స్టేషన్ కోసం కిటికీలోనుంచి చూస్తోంది.. స్టేషన్ వచ్చింది ..దిగేసింది.. పొరపాటున రైలెక్కి పక్క స్టేషన్ కి వెళ్లి మళ్ళీ తిరిగొచ్చింది.. తమాషా ఏమిటంటే రైల్లో తప్పిపోయిన దీనికోసం మిగిలిన కోతులు ప్రతి రైలుకు ఎదురు చూస్తున్నాయి.. చివరకు ఇది రైలు దిగేప్పటికీ వాటి సంతోషానికి అంతులేదు.. అదీ జంతుప్రేమ..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..