పెళ్లి ఫోటోషూట్.. ఇలాకూడా ఉంటుంది.. హహహ ..

  0
  152

  ఇటీవ‌ల కాలంలో ప్రీవెడ్డింగ్ షూటింగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ట్రెండింగ్ గా మారుతోంది. అయితే కొన్ని జంట‌లు శృతి మించి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఓ గుడిలో చేసిన ప్రీవెడ్డింగ్ షూట్ వీడియో వైర‌ల్ గా మారింది. వ‌రుడు త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేస్తుంటే, వ‌ధువు ఆ త‌ప‌స్సుని భ‌గ్నం చేసి… పెళ్ళి చేసుకోవ‌డానికి లాక్కెళుతున్న‌ట్లుగా ఉన్న ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. త‌మిళ‌నాడులో ఓ కాబోయే జంట ప్రీవెడ్డింగ్ వీడియో ఇది. చూసి హాయిగా న‌వ్వుకోండి.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..