చివరకు పెళ్ళికొడుకు హల్దీ ఇలా అయిందా..?

  0
  36

  కరోనా ఎంత పని చేసింది.. తరతరాల సంస్కృతిని మార్చేసింది.. హాస్పిటల్లోనేకాదు , పెళ్లిళ్లు , సంబరాల్లోనూ మనుషుల మధ్య ఎడం పెంచింది.. పెళ్ళికి ముందు పెళ్లికొడుక్కి చేసే హల్దీ వేడుకను ఎలా చేస్తున్నారో చూడండి.. స్పాంజ్ బ్రష్ తో గోడలపై వేసే పెయింట్ రోలర్ తో , పెళ్లికొడుక్కి పసుపు పూసే వేడుక చేస్తున్నారు చూడండి.. కరోనా భయం ఎలావుందో ఇంతకంటే నిదర్శనం కావాలా ..??

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..