కరోనా టెస్ట్ ఇలాకూడా చేస్తారా..?

  0
  235

  క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టింది చైనా దేశంలో. వ్యూహాన్ లో పుట్టి క్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు విస్త‌రించిన క‌రోనా ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడింది. దాని ధాటికి యావ‌త్ ప్ర‌పంచ‌మంతా లాక్ డౌన్‌లో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ చేదు జ్ఞాప‌కాల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నారు.

  తాజాగా చైనాలో క‌రోనా మ‌రోసారి విజృంభించింది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ దేశం ఆందోళ‌న‌లో మునిగిపోయింది. ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కొంత‌మంది మాత్రం క‌రోనా టెస్ట్ చేయించుకునేందుకు స‌సేమిరా అంటున్నారు.

  అయినా అధికారులు మాత్రం ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌డం లేదు. చేతులు కాళ్ళు క‌ట్టి, కింద‌ప‌డేసి మ‌రీ క‌రోనా టెస్టులు చేస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ వీడియో. క‌రోనా టెస్ట్ చేయించుకోన‌ని నిరాకరించ‌డంతో సిబ్బంది, ఓ వ్య‌క్తిని కింద‌ప‌డేసి ప‌డుకోబెట్టి నిర్బంధించి మ‌రీ టెస్టులు చేస్తున్న దృశ్యం వైర‌ల్ గా మారింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.