ఏదో ఒక రోజు నీ బాగోతం బయటడకుండా పోదు..

  0
  85

  ఏదో ఒక రోజు నీ బాగోతం బయటడకుండా పోదు.. నీ చేతిలో మోసపోయిన మహిళలు పెదవి విప్పకుండా పోరు.. నీ చరిత్ర బయటపడే రోజున నువ్వుకూడా హాలీవుడ్‌ స్టార్‌ హార్వే వెన్‌స్టన్‌ మాదిరి పోలీసుల చేతిలో పడాల్సిందే.. ఆ రోజు దగ్గర్లోనే ఉందంటూ , సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి , పాకిస్తాన్ జాతీయురాలు, బాలీవుడ్ నటి సోమి ఆలీ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. దాన్ని ఆమె ఐశ్వర్యారాయ్ కి కూడా టాగ్ చేశారు.,దీన్నిబట్టి , ఆమె చేసిన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి చేసినవేనని స్పష్టం..

   

  ఎందుకంటే ఐశ్వర్యారాయ్ కూడా ఒకప్పటి సల్మాన్ ఖాన్ ప్రియురాలు.. సోమీ ఆలీ , సల్మాన్ ఖాన్ మీదప్రేమతో , అతడిని పెళ్ళిచేసుకోవాలని వచ్చి , బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సల్మాన్ తో సహజీవనం చేసింది. అయితే సల్మాన్ ఖాన్ కి ఉన్న అమ్మాయిల పిచ్చిలో , అతడి కన్ను మరో హీరోయిన్ పై పడటంతో వదిలేసి వెళ్లిపోయింది. ఆ తరువాత పలు దఫాలు , తనను భారతీయ మీడియా , సల్మాన్ ఖాన్ , మాజీ ప్రియురాలుగా సంబోదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తాను ఇప్పుడు నోమోర్ టియర్స్ , అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నానని , తన గతం ఇంకా తనను వెంటాడుతొందని , ఇది మంచిపద్దతి కాదని చెప్పింది.

   

  తాజా ఇస్తా పోస్టులో ఆమె ఏదో ఒక రోజు నీ బాగోతం బయటడకుండా పోదు.. నీ చేతిలో మోసపోయిన మహిళలు పెదవి విప్పకుండా పోరు.. నీ చరిత్ర బయటపడే రోజున నువ్వుకూడా హాలీవుడ్‌ స్టార్‌ హార్వే వెన్‌స్టన్‌ మాదిరి పోలీసుల చేతిలో పడాల్సిందే.. అంటూ పోస్ట్ పెట్టడం విశేషం.. హాలీవుడ్‌ స్టార్‌ హార్వే వెన్‌స్టన్‌ కూడా అనేకమంది తారలతో ప్రేమాయణం నడిపి చివరకు కేసుల పాలయ్యారు.. సోమి ఆలీ ఇప్పటి పోస్ట్ కూడా సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించిందే అని చెబుతున్నారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.