సమంత ప్రెగ్నెన్సీ వార్తల్లో నిజమెంత..?

  0
  52

  సమంత గర్భవతా..? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇటివలే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన సమంత, ఇటీవల క్రమంగా సినిమాల సంఖ్య తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట చేసిన ఓ ఫొటోతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు మళ్లీ చర్చకు వచ్చాయి. సమంత ప్రమోషన్ చేస్తున్న ఓ దుస్తుల బ్రాండ్ కి సంబంధించి ఫొటోని ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేసింది. అయితే ఆ ఫొటోలో ఆమెకంటే ఎక్కువగా మామిడికాయ హైలెట్ అయ్యేలా ఉంది. దీంతో.. అందరూ సమంత పుల్లటి మామిడికాయలు కొరికే టైమ్ వచ్చేసిందని, అందుకే ఆమె అలాంటి ఫొటో పెట్టిందని గుసగుసలాడుకుంటున్నారు. చాలామంది ఆ ఫొటోని ట్యాగ్ చేస్తూ.. నువ్వు గర్భవతివా అనేప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో కూడా సమంతపై ఇలాంటి పుకార్లు వచ్చినా వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. తాజాగా మరోసారి ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై సమంత అధికారికంగా స్పందించలేదు.

  https://www.instagram.com/p/CPxE6LSHsbr/?utm_source=ig_web_copy_link

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..