కారు డోరులో చేతులు పెట్టి మరీ..

  0
  183

  సెలబ్రిటీలకు ఉండే తిప్పలే ఇవి. హీరోయిన్ నేహా కక్కర్ బాంద్రాలోని ఓ హోటల్ కి వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఆమె కారు ఎక్కుతుండగా బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. సహజంగా నేహా కక్కర్ బిచ్చగాళ్లకు దానం చేస్తుంటారు. అయితే ఈసారి దాదాపు 15మంది చుట్టూ చేరారు. అందులో ఆమె ఒక్కొకరికి 500 రూపాయలు తీసి ఇస్తోంది. దీంతో అందరూ ఒక్కసారిగా మీదపడిపోయారు. ఓ దశలో కారు అద్దం వేసుకుని వెళ్లిపోవాలనుకుంది. కానీ ఆ తర్వాత డోర్ తీసి తానే ఒక్కొక్కరికీ 500 రూపాయల కాగితం ఇచ్చింది.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.