హీరోయిన్ మౌని రాయ్ కి చేదు అనుభవం..

  0
  200

  హీరో హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకి రావడానికి ఎందుకు భయపడతారో చెప్పే ఉదాహరణ ఇది. హీరోయిన్ మౌనిరాయ్ ఇటీవల ఓ ఫంక్షన్ కి వెళ్లింది. ఆమెను చూడ్డానికి జనం ఎగబడి వస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సెల్ఫీలకోసం ఆమె వెంట పడ్డారు. ఆమెతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఆమెవైపు తిరిగి సెల్ఫీ తీసుకోడానికి మీదమీదకు వచ్చేశారు. దీంతో మౌనిరాయ్ ఇలా చిక్కుల్లో పడింది.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.