ప్రభాస్ కు పోలీసు చలాన్.. ఒకటి కాదు రెండు కాదు..మూడు

  0
  268

  బాహుబలికి పోలీసుల చలాన్..
  ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు జరిమానాలు..
  హైదరాబాద్ పోలీసులు ప్రభాస్ కు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో హీరో ప్రభాస్ కారు వెళ్తుండగా పోలీసులు ఆపారు. ట్రాఫిక్ పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా కారు ఉండటంతో ఆయనకు మూడు చలాన్ లు వేశారు. ప్రభాస్ కారు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో మొత్తంగా 1,600 జరిమానా విధించారు.

  ఇటీవల టాలీవుడ్ కు చెందిన పలువురికి హైదరాబాద్ పోలీసులు జరిమానాలు విధించారు. చట్టం ముందు అందరూ సమానమేనంటూ అందరికీ జరిమానాలు విధిస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం కొత్త పాలసీ ప్రకారం కారుపై ఎలాంటి స్టికర్లు ఉండకూడదు. ప్రజాప్రతినిధులు, ప్రెస్, డాక్టర్, లాయర్ వంటి స్టిక్కర్లతో హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తే చాలు పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.