తాగుబోతు లెక్చరర్ కి చెప్పులదండ.. ఎందుకో చూడండి..?

  0
  186

  కర్నాటకలో ఇంగ్లిష్ లెక్చరర్ కి చెప్పులదండ.. ఎందుకో చూడండి..?

  వాడు ఓ తాగుబోతు లెక్చరర్, పేరు అమిత్ బసవమూర్తి. కర్నాటక రాష్ట్రం బెళగావిలోని సర్దార్ పీయూ కాలేజీలో ఇంగ్లిష్ పాఠాలు చెబుతుంటాడు. అయితే మనోడు నిత్య తాగుబోతు. రోజూ మందు కొట్టి కాలేజీకి వస్తుంటాడు. అంతే కాదు, మహిళా స్టాఫ్ తో అరాచకంగా ప్రవర్తిస్తుంటాడు. తాగి కాలేజీకి రావడం, ఆ తర్వాత లేడీ స్టాఫ్ తో మిస్ బిహేవ్ చేయడం, వారిపై కామెంట్స్ చేయడం నిత్యకృత్యం.

  కొన్నాళ్లపాటు దీన్ని మౌనంగా భరించారు లేడీ స్టాఫ్. ఆ తర్వాత వారి మౌనం నశించింది. సహనం చచ్చిపోయింది. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఓరోజు అలవాటు ప్రకారం తాగి కాలేజీకి వచ్చాడు, తోటి మహిళా లెక్చరర్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన వారంతా ఆ ఇంగ్లిష్ లెక్చరర్ ని పట్టుకుని చితకబాదారు. చెప్పులతో కొట్టారు. కాళ్లతో తన్ని అవతల పడేశారు. మెడలో చెప్పుల దండ వేసి ఈడ్చుకెళ్లారు. అప్పటికైనా అతడికి బుద్ధి వస్తుందేమోనని అలా చేశారు మహిళా ఉద్యోగులు

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.