ట్రాఫిక్ లో అమ్మాయికి కోపం వచ్చింది..చెప్పు తీసి ఇలా..

  0
  375

  అమ్మాయిలు మరీ స్పీడ్ అయిపోతున్నారు. వచ్చీ రాని డ్రైవింగ్ తో స్కూటీలపై వెళుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వాళ్ళను ఢీ కొట్టడం.. ఇదేమిటని అడిగితే “సారీ అంకుల్..” అని చెప్పి.. నవ్వేసి వెళ్లిపోతున్నారు. మరికొందరైతే ట్రాఫిక్ లో తప్పు ఎవరిదైనా సరే.. రఫ్ ఆడించేస్తున్నారు. మగాళ్లని కూడా చూడకుండా చొక్కాలు పట్టుకొని కొడుతున్న సందర్భాలు కూడా చాలా నగరాల్లో జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

  స్విగ్గీ డెలివరీ బాయ్ రోడ్డుపై వెళ్తుండగా.. ఓ అమ్మాయి స్కూటీతో అతడిని ఢీకొట్టింది. ఢీకొట్టిన తరువాత కనీసం సారీ కూడా చెప్పకుండా.. అతడినే బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపైనే ఆ యువకుడిని చెప్పుతో కొట్టి అవమానించింది. కాళ్ళతో కొట్టి.. నడిరోడ్డుపైనే భీబత్సం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఇలా దాడి చేయడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయి చెప్పుతీసి చేసిన వీరంగం , వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.