మ‌హేష్ బాబు కూతురు సితార వెరైటీ విషెస్..

  0
  395

  తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినాన‌… టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితార వెరైటీగా విషెస్ చెప్పింది. సంప్ర‌దాయ వ‌స్త్రాలంక‌ర‌ణ‌లో రాజ‌కుమారిలా మెరిసిపోతూ… తెలుగు వారికి అచ్చ‌తెనుగులో శుభాకాంక్ష‌లు తెలిపింది. ప్ర‌త్యేకంగా ఫోటోషూట్‌ చేయించుకున్న సితార… ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ… ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని చెప్పింది. లిటిల్ స్టార్ పెట్టిన విషెస్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో