డ్రగ్స్ అమ్మకంలో ఏపీ యువతి అరెస్ట్..

  0
  305

  మంచి చదువు , అంతకంటే మంచి ఉద్యోగం ..అయినా ఆ అమ్మాయి బుద్ది గడ్డి తినింది.. జైలుకెళ్లింది. హైదరాబాద్ లో కొండపనేని మానసి అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. అయినా వచ్చే జీతంతో సంతృప్తిపడక , డ్రగ్స్ అమ్ముతొంది. సహచరులకు గంజాయికూడా అమ్మేది. ఇవి కాకుండా విదేశాలకు చెందిన డ్రగ్ పిల్స్ , హాష్ ఆయిల్ లాంటి ప్రమాదకర మత్తు పదార్దాలను అమ్ముతొంది.

  ఆమెతో పాటు , ఆమె భర్త , మరో ఇద్దరుకూడా ఇందులో భాగస్వాములు గా ఉన్నారు. ఇంతకాలం పరారీలో ఉన్న కొండపనేని మానసి, ఆమె భర్త మదన్ ను మేడ్చల్ జిల్లా , కొమ్మేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మానసి ఆంద్రప్రదేశ్ కు చెందిన యువతి. హైదరాబాద్ యువతలో ఇటీవల డ్రగ్స్ వాడకం ఎక్కువైంది. రెండు రోజులు క్రితం ఓ యువకుడు ఎక్క్కువగా డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు. సినిమా ,సాఫ్ట్ వేర్ రంగంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో