పెద్ద నాన్న కీచకుడయ్యాడు..12 ఏళ్ళ కూతురిపై కన్నేసి..

    0
    1467

    తమ్ముడు కూతురుని కంటికిరెప్పలా చూడాల్సిన , పెద్ద నాన్న కామాంధముతో కీచకుడయ్యాడు.. 12 ఏళ్ళ కూతురిపై కన్నేసి కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భవతి అయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘోరం జరిగింది. ఒకే ఇంటిలో తమ్ముడు పైన , అన్న కింద పోర్షన్లలో కాపురం ఉంటున్నారు. అన్నకు 19 ఏళ్ళ కొడుకు.. తమ్ముడికి 12 ఏళ్ళ కూతురు.. తమ్ముడు , తమ్ముడు భార్య ఇంట్లోలేని సమయంలో బాలిక పెదనాన్న , మేడ మీదకు పోయి , తమ్ముడి కూతురిపై అత్యాచారం చేసాడు. ఇది బయటకు చెప్తే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు.. తర్వాత అప్పుడప్పుడు ఇలాగే అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు. నాలుగు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే బాలికకు 8 వ నెల గర్భమని డాక్టర్ చెప్పింది. దీంతో , బాలిక డాక్టర్ కు జరిగిన ఘోరం చెప్పేసింది. పోలీసులు బాలిక పెదనాన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.