ధర్మశాలలో వరద బీభత్సం …..

  0
  114

  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ధర్మశాల పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. దీంతో పట్టణంలో రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. వరద ధాటికి కార్లు సైతం కొట్టుకెళ్తున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

  గగ్గల్ బ్రిడ్జ్ కూలిపోయేంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ధర్మశాల వరదల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. భారీ వర్షాలు ఇంత వరకు తగ్గకపోవడంతో ధర్మశాల ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.