దేవుడా.. మళ్ళీ భారీ వర్షాల హెచ్చరిక..ఇప్పుడెలా..?

  0
  625

  భారీ వర్షాల భయం మళ్ళీ ముంచొకొస్తోంది.. ఈ నెల 25 నుంచి 27 వరకు దాక్క్షిణాది రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఆంద్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు , ప్రకాశం , రాయలసీమ జిలాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. తమిళనాడుకు 23, 24 న ఎల్లో అలర్ట్ , 25 , 26 న ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతం దక్షణ బాగంలో ఏర్పడ్డ అల్పపీడనం , మరియు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. అసలే గత 25 రోజులుగా వర్షాలతో అల్లకల్లోలం అయినా జిల్లాల్లోమళ్ళీ భారీ వర్షాలంటూ వాతావరణ కేంద్రం చేసిన ప్రకటనతో భయాందోళనలు నెలకొన్నాయి..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.