కష్టాన్ని నమ్ముకున్న వాడు , అదృష్టాన్ని నమ్ముకోడు.. అన్న పాత సామెత అన్ని కాలాల్లోనూ సత్యమే.. కాళ్ల్లు , చేతులు ఉండికూడా సోమరిపోతులుగా జీవితంగడిపే వాళ్ళు ఎందరో.. ?? అయితే కొంతమంది వికలాంగులు , ఇతరులమీద ఆధారపడకుండా తమ బ్రతుకు తాము బ్రతికేస్తారు.. తమ జీవితానికి ఒక పరమార్థం చేకూర్చుకుంటారు.. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు.. అలాంటి సంఘటనే ఇది..
ఈ యువకుడికి రెండు చేతులు లేవు.. అయినా , బ్రతుకు బండి లాగించేందుకు , ఇలా ఒక బండి పెట్టుకొని , నూడిల్స్ చేస్తూ , తన పొట్ట తాను పోసుకుంటూ , కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. సోమరిపోతులకు ఆదర్శంగా ఉన్నాడు…
It will cost you $0 to retweet 💞
Responsibility 💔 pic.twitter.com/eJ3OwtFW1N
— Rahul Mishra (@DigitalRahulM) April 5, 2022