తండ్రికోసం ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడో చూడండి..

  0
  255

  కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రవి బసూర్ ఈయన. ఈయనేంటి ఇలా కొలిమిలో పనిచేస్తున్నాడని అనుకుంటున్నారా..? లాక్ డౌన్ కాలంలో తన తండ్రికి సాయం చేసేందుకు రవి బసూర్ ఇలా కొలిమిలో పనిచేశారు. కేజీఎఫ్ సినిమాతో తన సత్తా చాటిన రవి, ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2 తో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చారు. ఈ పాత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

  ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

  పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

  ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..