వీడో డాన్సింగ్ దొంగ.. డబ్బుకొట్టేస్తే డాన్స్ చేస్తాడు.

  0
  401

  ఎవరైనా నా ఏదో ఘనకార్యం చేస్తే ఆనందంతో గంతులు వేస్తారు . అయితే ఈ దొంగ ఓ విచిత్రమైన దొంగ. ఏం చేస్తున్నాడో తెలిస్తే మతిపోతుంది . సూపర్ మార్కెట్ లోకి రాత్రి చోరీకి వచ్చాడు. కాసేపటికి తన పని ముగించుకుని ఆనందంగా డాన్స్ చేస్తున్నాడు . ఉదయానికి సూపర్ మార్కెట్ యజమాన్యం తలుపులు తెరిచి లోపలికి పోయి డబ్బులు కొట్టేసాడు. మరి కొన్ని విలువైన వస్తువులు కూడా పోయినట్టు గుర్తించారు. ఉదయం షాపు యజమాని లోపలకి వచ్చి , చోరీ జరిగినట్టు గుర్తించాడు. 2 లక్షల రూపాయలు డబ్బు , మరికొన్ని విలువైన వస్తువులు పోయినట్టు తెలుసుకున్నారు.

  తర్వాత చోరీ చేసింది ఎవరో తెలుసుకునేందుకు షాప్ లో ఉన్న సీసీ కెమెరా వీడియో లను చూశారు. విచిత్రమేంటంటే షాపు షట్టర్ తెరుచుకుని లోపలికి పోయిన తర్వాత దొంగ తిరిగిపోతూ ,కాసేపు షాపులోనే ఆనందంగా డ్యాన్స్ చేసి ఆ తర్వాత మళ్లీ బయటకు వెళ్ళాడు. వీడికి చోరీ చేసిన తరువాత డాన్స్ చెయ్యాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే , చోరీకి వచ్చిన తర్వాత కొంత మంది దొంగలు తమ పనిని విజయవంతంగా పూర్తయింది ఆనందంతో డాన్స్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు . ఉత్తరప్రదేశ్లోని చందోలి లో విచిత్రం.. మీరు దొంగోడి డ్యాన్స్ వీడియో ని చూసేయండి.

   

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.