ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్దర్ అమ్మో ఇక భారం.

    0
    700

    బిర్యానీ కావాలా ..? పిజ్జా కావాలా ..?? ఇంకేమన్నా కావాలా ..? చేతిలో మొబైల్ ఉందికదా ..అని ఇకనుంచి తొందరపడి స్విగ్గీ , జొమోటోలకు ఆర్డర్ పెడతారేమో.. ? ఒక్క క్షణం ఆలోచించండి.. ఎందుకంటే జీఎస్టీ దెయ్యం రయ్యిమని మీ ఆర్డర్ తో పాటే వచ్చేస్తుంది.. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ డెలివరీలో ఆర్దర్లు పెట్టి ఆవురావురుమని తినేస్తే , బిల్లుకు అదనంగా మీరే జీఎస్టీ కట్టాలి.

    ఇక నుంచి జీఎస్టీ ని జోడించి మీకు బిల్లు వస్తుంది. ఆన్ లైన్ డెలివరీలో జీఎస్టీ పన్ను వినియోదారుడే భరించేవిధంగా ఇటీవల జీఎస్టీ అధ్యయన కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం వినియోగదారులు ఆర్డర్ చేసిన బిల్లుపై జీఎస్టీ చెల్లించాలి.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.