పెళ్లిపీటలమీదనే ఇదేమి పని పెళ్లికొడుకా..?

  0
  235

  పెళ్ళంటే నూరేళ్ళ పంట‌. క‌ళ్యాణం జ‌రిగేట‌ప్పుడు ఎలాంటి అవాంత‌రాలు జ‌ర‌గ‌కుండా స‌జావుగా జ‌రిగిపోవాల‌ని ఇరుప‌క్షాలు కోరుకుంటాయి. అందులో మ‌రీ ముఖ్యంగా పెళ్ళికూతురు. కానీ ఇక్క‌డ మాత్రం ఓ పెళ్ళికూతురు… త‌న పెళ్ళి కంటే మేక‌ప్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ క‌నిపించ‌డం విశేషం. మేక‌ప్ చెదిరిపోయిందో ఏమో… ట‌చ్ అప్ చేయాల‌ని కోరింది. దీంతో పెళ్ళి కొడుకు బ్ర‌ష్ ప‌ట్టుకుని పెళ్ళికూతురు ముఖంపై మేక‌ప్ పౌడ‌ర్ ట‌చ్ అప్ చేస్తూ క‌నిపించాడు. ఇలా ఉంటున్నాయి నేటి పెళ్ళిళ్ళు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?