ప్రియురాలి ఇంటిముందే ప్రియుడి శవ దహనం.

    0
    2756

    తన కూతురిని ప్రేమించాడన్న కారణంతో ఆ తండ్రి, ఆమె ప్రియుడు సౌరబ్ కుమార్ అనే యువకుడి మర్మాంగం కోసేశాడు. సౌరబ్ ను ఇంటికి పిలిపించి చెట్టుకు కట్టేసి, కొట్టి.. ఆపై బట్టలు విప్పించి మర్మాంగం కత్తిరించేశాడు. తీవ్రమైన రక్తస్రావం అయిన సౌరబ్ ను పని వాళ్ళచేత ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సౌరబ్ మృతి చెందాడు. బీహార్ లోని సోన్ వర్షా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చనిపోయిన సౌరబ్ శవాన్ని తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రియురాలి ఇంటిముందుకు తీసుకొచ్చి.. అక్కడే దహనం చేశారు. ఈ సందర్భంగా వందలాదిమంది ప్రియురాలి ఇంటిముందు.. చితి పేర్చి మృతదేహాన్ని కాల్చేశారు. ఈ సంఘటన జరిగే సమయానికే ప్రియురాలి కుటుంబ సభ్యులు పరారయ్యారు. ఈ సంఘటన బీహార్ లో సంచలనం కలిగించింది.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?