మందుకొట్టి , చావుబ్రతుకుల్లో యాషికా ఆనంద్ .

  0
  983

  సినీనటి , బిగ్ బాస్ ఫేమ్ స్టార్ యాషిక ఆనంద్ ,ఆమె ఇద్దరు స్నేహితులు ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. తమిళనాడులో మహాబలిపురం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన యువతిని యాషికా స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి భవాని గా గుర్తించారు.

  మద్యం మత్తులో కారు వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మహాబలిపురం రిసార్ట్స్ లో , మందు కొట్టి ఎంజాయ్ చేసి చెన్నైకి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ఒక డివైడర్ ను ఢీ కొని , తల్లా కిందులైంది. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాము మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

  ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా అరంగ్రేటం చేసిన యాషికా ఈ దురువంగల్ పత్తినారుతోతమిళ సినీ పరిశ్రమకు పరిచయం అయింది. . ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?