వామ్మో , బంగారం స్మగ్లింగ్ ఇలా కూడానా..?

  0
  2383

  విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ లో ఎన్నిరకాలుగా మోసం చెయ్యాలో అన్నిరకాలుగా చేస్తున్నారు.. అయితే అన్ని రకాల స్మగ్లింగ్ చర్యలను అధికారులు అటుఇటుగా కనిపెట్టేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా ఇదో రకం స్మగ్లింగ్ టెక్నీక్.. దాదాపు కిలో బంగారాన్ని కట్టుడు పళ్ళమాదిరి మార్చేశారు. వాటిని నోటిలో ఇంప్లాంట్ చేసుకొని , దర్జాగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ గ్రీన్ ఛానెల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు .. అధికారులకు అనుమానం వచ్చిందో ..? లేక ముందుగా సమాచారంతో ఉన్నారో గానీ , అంతా చెక్ చేసి నోరు తెరవమన్నారు.. అంతే నోరు తెరిస్తే ఇంకేముంది.. వెనుక పళ్ళన్నీ బంగారమే.. తీసి తూకం వేస్తె 951 గ్రాములుంది.. ఉజ్బేకిస్తాన్ కి చెందిన ఈ వ్యక్తి దుబాయ్ నుంచి బంగారం నోటితో వచ్చాడు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్