అమ్మాయిలే మందుకొట్టేసి రచ్చరచ్చ చేశారు.

    0
    49

    వాళ్ళు అమ్మాయిలనుకోవద్దు .. అమ్మాయిలేకానీ , మందుకొట్టేసి రచ్చరచ్చ చేశారు.. రివాల్వర్ లు పట్టుకొని పార్టీలో హడలెత్తించారు.. గ్రీన్ వైల్డ్ అనే హోటల్లో వీళ్ళ రచ్చచూసిన చుట్టుపక్కలవాళ్ళు ఫిర్యాదుతో పోలీసు రంగంలోకి దిగింది.

    లాక్ డౌన్ టైంలో రాత్రి సమయంలో ఈ రచ్చ ఏమిటని చూస్తే , తాగిన మైకంలో అమ్మాయిలే పోలీసును చొక్కాపట్టుకొని నిలదీశారు.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో జరిగిన అమ్మాయిల మందుపార్టీలో , గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టై బెయిల్ పై ఉన్న ఎమ్మెల్యే బాహుబలి అనుచరులుకూడా ఉన్నారు.. పాట్నా లో జరిగిన ఈ అమ్మాయిల మందుపార్టీలో దొరికిన అమ్మాయిలందరూ సంపన్న, రాజకీయ కుటుంబాలవారే..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..