ఈ అమ్మాయి రోజూ మృత్యువుతో గేమ్స్ ఆడుతొంది ..

  0
  15536

  సాహసం చెయ్యాలన్న ధైర్యం మగపిల్లలకే కాదు, ఆడపిల్లలకూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి , చావు బతుకులమధ్య సాహసం ఓ ఆడపిల్ల చేసిందంటేనే భయమేస్తోంది. తొమ్మిదో తరగతి చదివే ఓ అమ్మాయి , తమిళనాడులోని , గుమ్మిడిపూండి దగ్గర , కవరైపేట రైల్వే స్టేషన్లో , ఇలా మెట్రో రైలు బయలుదేరి స్పీడ్ అందుకున్నతరువాత , ట్రైన్ తోనే పరుగుతీసి , బోగీలోకి పోతుంది.. అమ్మాయితో పాటు , మరో అబ్బాయికూడా ఇలాగే చేస్తుంటాడు.. రోజూ ఇలా వారిద్దరూ , చావుతో చెలగాటం ఆడుతుంటారు.. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది . చూడండి.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.