ఈ అమ్మాయి పొగరు చూడండి, తప్పు చేసికూడా..

  0
  6852

  అమ్మాయిలు కొన్ని చోట్ల ముదిరిపోతున్నారు.. అమ్మాయిలైతే చాలు ఏమిచేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలోనే ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి.. ఇప్పుడు ఢిల్లీలో ఓ అమ్మాయి చేసిన తప్పుకు సారీ చెప్పాల్సిందిపోయి , అబ్బాయిని చెంప మీద కొట్టింది.. రెండోసారికూడా అదేపని చేయడంతో , అబ్బాయి ఈడ్చి ఒక దెబ్బ కొట్టాడు. అక్కడున్నవాళ్లుకూడా అమ్మాయినే తప్పు పడుతున్నా , ఆ అమ్మాయి దౌర్జన్యంగానే మాట్లాడుతుంది.. ప్రాంక్ షో లో భాగంగా , అమ్మాయి దారిన పోయే , అబ్బాయిపై కూల్ డ్రింక్ పోసింది.. ఎందుకు పోసావని అడిగితే చెంపమీద కొట్టింది.. ఇలా ప్రారంభమైన ఘర్షణలో అమ్మాయే పదేపదే అబ్బాయిపై దౌర్జన్యానికి రావడమే విచిత్రం.. లక్నో , ఇండోర్, ఢిల్లీ , పాట్నా ..ఇలా చాలా చోట్ల ఇటీవల నడిరోడ్లో అమ్మాయిల ఆగడాలతో ఇదో ఆగడం..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్