మరో 24 గంటల్లో ఎంగేజ్ మెంట్ , ఇంతలో అమ్మాయి అదృశ్యం.

  0
  170

  అమ్మాయికి మరో 24 గంటల్లో ఎంగేజ్ మెంట్ , ఇంతలో అమ్మాయి అదృశ్యం.. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు అయింది. అమ్మాయి నిశ్చితార్ధానికి అంటా సిద్ధం చేసుకొని ఉంటే , అమ్మాయి కనపడకుండా పోవడంతో తల్లి తండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో అమ్మాయి బెడ్ రూమ్ లో వెదికి షాక్ తిన్నారు. ఈ నిశ్చితార్ధం తనకు ఇష్టంలేదని , అందుకే వెళ్ళిపోతున్నానంటూ అమ్మాయి ఒక లెటర్ రాసిపెట్టిపోయింది.. మరో ఏడాది తరువాత వస్తాననికూడా చెప్పింది. అప్పటివరకు తనకోసం వెదకవద్దంటూ సలహాకూడా ఇచ్చింది.. పోలీసులు ఈ కేసు విషయమై అమ్మాయి ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్