నువ్వులేని లోకం నాకొద్దంటూ, ఓ ప్రియురాలు ..

  0
  285

  దాంపత్య జీవితంలో , భర్తచనిపోతే , భార్య , భార్యచనిపోతే భర్త , తల్లి లేదా తండ్రి చనిపోతే బిడ్డ ఆత్మహత్య చేసుకునే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.. అయితే , ప్రియుడు ప్రమాదంలో చనిపోతే , నువ్వులేని లోకం నాకొద్దని ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది..

  కన్నవారికి కడుపు శోకం మిగిల్చింది.. ప్రేమలో పవిత్రతకూ నిదర్శనమై వెలిగింది.. ధనుష్ , సుష్మ ఇద్దరూ ప్రేమికులు.. గత రెండుళ్లుగా కొనసాగుతున్న ప్రేమకు పెళ్లితో ముగింపుచెప్పాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగాల్సివుంది..

  ఈ లోగా అమ్మాయి ఊరు నెలమంగలలో ఒక జాతర జరగడంతో , ధనుష్ ఆ జాతరకు బైక్ పై బయలుదేరాడు.. కులనహళ్లి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ధనుష్ అంత్యక్రియల్లో పాల్గొన్న సుష్మ వారంపాటు , నిద్రాహారాలు మానేసింది.. చివరకు ధనుష్ లేనిలోకంలో తానుండలేనని చెప్పి విషం తాగి ఆత్మహత్యచేసుకుంది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.