పెళ్లి మండపంలో ప్రియురాలు.. జుట్టుపట్టి బయటకు లాగేశారు..

  0
  763

  ఎనిమిదేళ్లు ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసికొని తిరిగాడు.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి శారీరకంగా లొంగదీసుకున్నాడు.. ఇంతకాలం వాడుకొని , ఇప్పుడు మరో అమ్మాయిమెడలో తాళికట్టబోతుండగా , ప్రియురాలు కళ్యాణ మండపంలోకి వచ్చింది.. అయితే అక్కడ సీన్ మారింది. పెళ్లి కొడుకు తరపు బంధువులు , ప్రియురాలిని . పిచ్చిదని ముద్రవేసి , కొట్టి , జుట్టు పట్టి ఈడ్చి పారేశారు.. విచిత్రం ఏమిటంటే , ఆ సమయంలో అక్కడేఉన్న పోలీసు , అమ్మాయిని కొట్టి , జుట్టుపట్టి ఈడ్చి పారేస్తున్నా , చూస్తూ మౌనంగా ఉండిపోయాడు..

  ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన.. గార్లకు చెందిన శ్రీనాధ్ అనే యువకుడు , ఆ ప్రాంతానికే చెందిన రజని ప్రేమించుకున్నారు. పెళ్లి పేరుతొ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అయితే రజనీని కాదని , మరో , యువతితో ఖమ్మంలో పెళ్ళికి సిద్దమయ్యాడు. పెళ్లి జరుగుతుండగా , ప్రియురాలు రజని ఎంట్రీతో సీన్ మారింది. అయితే ఆమె వస్తుందని అప్పటికే గ్రహించిన శ్రీనాధ్ బంధువులైన మహిళలు , రజనీని దారుణంగా కొట్టి , జుట్టుపట్టుకుని ఈడ్చుకొని బయటకు లాగేశారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.