కొడుకులారా .. ఇదీ తల్లిప్రేమంటే..

  0
  222

  ధరణికి గిరి భారమా , గిరికి తరువు భారమా , తరువుకు కాయ భారమా , కనిపెంచే తల్లికి పిల్ల భారమా … ఈ పాట అర్థం ఏమిటో తెలుసా ?? తల్లి ప్రేమ అనంతం మాటలకందనిది .. అమ్మప్రేమను ఆస్వాదించడంలో ,దాన్ని పొందడం లోనే మానవ జన్మ భూమి పవిత్రం. పుడమి తల్లి కంటే కన్నతల్లి ఓర్పు చాలా గొప్పది. ఈ తల్లిని చూడండి.. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యం సరిగా లేని ,మతిస్థిమితం లేని కొడుకుని తీసుకుని ఎలా తిరుగుతుందో ..??

  బలహీనురాలైనప్పటికీ , ఆమె తల్లి ప్రేమ బలీయమైనది . శక్తివంతమైనది .. అది మాటలకందని మమతల మూట . ఈ మహా తల్లికి కొడుకులందరూ చేతులెత్తి నమస్కరించిన కోవలసిన పరిస్థితి. సృష్టిలో మాతృత్వానికి ఈ తల్లి భారమే నిదర్శనం. అది ఆ తల్లికి భారం కాదు , బాధ్యత అనుకుంటుంది. వృద్ధాప్యంలో తల్లిని, తండ్రిని వదిలేసే బిడ్డలకు ఈ తల్లిని చూస్తే అయినా మాతృత్వంలోని , పవిత్రత అర్థమవుతుందేమో ఒకసారి చూడాలి. ఆలోచించాలి. తల్లి ప్రేమ పై కొడుకులకు కనువిప్పు కలగాలి .. తల్లి త్యాగం ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. తల్లి మమకారం ఓంకారం కన్నా పవిత్రమైనదని అర్థం చేసుకోవాలి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.