పెళ్లికూతురు డ్రెస్సులోనే పోలీస్ స్టేషన్ కు.

  0
  214

  ఈమెవరు..? పెళ్లికూతురు.. చేతిలో ఉండేది , పెళ్ళికొడుకు మెడలో వేయాల్సిన పూలదండ.. మరి పెళ్లిమండపంలో ఉండకుండా , పెళ్లికూతురు డ్రెస్సులోనే , పెళ్లిమండపంనుంచి నేరుగా , పోలీస్ స్టేషన్ కు వచ్చేసింది. పెళ్ళికొడుకు , అతడి బంధువులపై కేసుపెట్టించి , గందగోళం చేసింది..

  ఇంతకీ కారణం ఏమిటంటే , వరమాల కార్యక్రమం మొదలుకాబోతుండగా , పెళ్ళికొడుకు తిరకాసు పెట్టాడు. తనకు అదనపు కట్నం ఇస్తేనే , పెళ్లికూతురు మెడలో మాల వేస్తానని , తాళి కడతానని పెండింగ్ పెట్టాడు. పెళ్లికూతురు తరపున బంధువులు నచ్చజెప్పేందుకు ప్రయత్నంచేశారు..

  అయితే , పెళ్లికూతురు ఫైర్ అయింది. తాళికట్టే ముందు , తనకు బేరం పెట్టిన పెళ్లికొడుకే తనకు వద్దంటూ , పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసుపెట్టింది.. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా షాపూర్ లో జరిగిందీ ఘటన..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..