వామ్మో , ఇదేమి ప్రమాదం , ఇంత దారుణమా..??

  0
  1283

  మహారాష్ట్రలో సోలాపూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఒళ్ళు జలదరించే విధంగా ఉంది. పట్టపగలే అత్యంత వేగంగా పోతున్న ఓ కారు నిలిచి ఉన్న లారీని ఢీ కొని ముప్పాతిక భాగం కారు ఆ ట్రక్కు కిందకు వెళ్ళిపోయింది. ముక్కలు ముక్కలు అయిపోయింది . కార్ లోనే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు.

   

  మహారాష్ట్రలోని మిరాజ్ టౌన్ నుంచి బయలుదేరిన కారు , కర్ణాటకలోని హుబ్లీకి పోతున్నారు . మధ్యాన్నం రెండు గంటల సమయంలో నిలిపి ఉన్న ట్రక్కుని ఇన్నోవా కారు , ఢీకొనడంతో కారు ట్రక్కు కిందకు మొత్తం దూసుకుపోయింది . కారులో చనిపోయిన ఐదుగురిలో , ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు.

  . గాయపడ్డ మరో నలుగురు లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితి కూడా ప్రమాదం గానే ఉంది. సోలాపూర్ హైదరాబాద్ హైవే పై మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ కారు అత్యంత అమిత వేగంతో పోయి కిందకు దూసుకుపోయింది అని పోలీసులు చెప్పారు . సోలాపూర్ పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు కిందకు దూరిపోయిన కారు ప్రమాదం తీవ్రతను ఫొటోల్లో చూస్తేనే , వళ్ళు జలదరిస్తుంది.. చూడండి..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.