ఛీ , ఛీ సమోసాలు అక్కడ చేస్తున్నారు.

    0
    152

    వినేందుకు అసహ్యంగా ఉన్నా నిజం కాబట్టి చెప్పక తప్పదు.. హోటళ్లలో బొద్దింకలు ఇతర కీటకాలు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉంటాయి. పానీపూరి లోను లేదా పరోటాలు చేయడంలోనూ ఉమ్మివేయడం లేదా ఇతర పనులు చేయడం మన దేశంలోనే కాదు సౌదీ అరేబియా లాంటి దేశాల్లోనూ చేస్తున్నారు. ఇదే విచిత్రం . కఠినమైన చట్టాలు నిబంధనలకు పేరుపొందిన జెడ్డా లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. జెడ్డా లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో , సమోసాలు సాస్ లు , సూపులు , లెట్రిన్ లో తయారు చేస్తున్నారట..

    దీన్ని చూసి మీడియాలో పెట్టడంతో , జెడ్డా అధికారులు దాడి చేసి , 30 యేళ్ళనాటి ఆ రెస్టారెంట్ ని శాశ్వతంగా మూసేసారు.. ఇదేవిధంగా ఇటీవల జెడ్డా లోని మరో రెస్టారెంట్ లో మటన్ మరియు చికెన్, బీఫ్ ఇలాంటి మాంసాహారం మీద ఎలుకలు తిరగడాన్ని కస్టమర్ వీడియో తీసి పెట్టాడు . దీంతో వెంటనే అధికారులు ఆ పెద్ద రెస్టారెంట్ కూడా మూసివేశారు . ఇదే మన దేశంలో అయితే ఇలా జరగదు ఏదో పదో ,పరకో ఫైన్ వేస్తారు . మన హోటల్ వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. అది విషయం..

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.