గెటప్ శ్రీనుని పోలీసులు ఇలా కూడా వాడేశారు..

  0
  271

  ఇటీవల హైదరాబాద్ పోలీసులు సోషల్ మెసేజ్ ఇచ్చే వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేస్తున్నారు. అలాంటి వాటికి సినిమా, సీరియల్ ఆర్టిస్ట్ ల సహకారం తీసుకుంటున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఇప్పుడు జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీనుతో ఏకంగా ఓ సిరీస్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఇళ్లను ఆన్ లైన్ లో రెంట్ కి ఇచ్చేవారికోసం ఓ మెసేజ్ ఓరియంటెడ్ వీడియో రూపొందించారు. అదేంటో మీరే చూడండి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..