గ్యాస్ సిలిండర్లు చూసి భయంతో జనం పరుగులు..

  0
  8194

  ఇండేన్ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఓ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని ఫుల్ గ్యాస్ సిలిండర్లన్నీ కిందపడిపోయాయి. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో ఓ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జ్ గోడను ఢీకొన్న లారీ పక్కనే వాగులో పడిపోయింది. అందులోని సిలిండర్లన్నీ నీళ్లలో పైకి తేలుతున్నాయి. అవన్నీ ఫుల్ సిలిండర్లని తేలడంతో అక్కడి జనం భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం ఏం జరుగుతందోనని ఆందోళన చెందుతున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.