ఏమిటీ విచిత్రం..నీళ్లలో చేప జిమ్నాస్టిక్స్ ..

  0
  475

  చేపలు ఎగరడం చిత్రమూకాదు , విచిత్రమూ కాదు.. అయితే నీళ్లలో చేప ఎగురుతూ డాన్స్ చేసినట్తు , వయ్యారాలు పోవడం , జిమ్నాస్టిక్స్ మాదిరి , రకరకాల వంపులు తిరగడమే విశేషం.. ఏటికిగానీ , నదికిగానీ కొత్త నీరు వచ్చినప్పుడు చేపకు , ఆనందమే ఆనందం.. ఈ ఆనందంలో కొన్ని చేపలు గాల్లోకి ఎగిరి ఇలాగే వయ్యారాలు పోతాయి.. వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.