మిస్ ఉక్రేనియా , తుపాకిపట్టి యుద్ధంలోకి..

  0
  151

  ఆమె ఉక్రేనియన్ అందాలరాశి.. మిస్ ఉక్రేనియన్.. పేరు అనటాసియా లెన్నా.. నాజూకుగా బతికింది.. కాలుకిందపెడితే కందిపోతుందేమో అన్న లైఫ్ స్టయిల్ ఆమెది.. అయితే ఇప్పుడు యుద్ధభూమిలో ఉంది. తుపాకి చేతబట్టి , మాతృదేశంకోసం కసాయి రష్యా సైనికులతో పోరాటం చేస్తోంది..

  దేశ అధ్యక్షుడు , ప్రజలు కూడా తుపాకులుపట్టుకోమని , పోరాడమని పిలుపు ఇచ్చిన క్షణం నుంచే , యుద్ధ భూమికి తరలివెళ్లింది. వెళ్లేముందు , కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగి , ఒక వేళ తాను తిరిగిరాలేకపోతే , గుర్తుగా ఉంచుకోమని చెప్పి పోయింది.

  తన దేశంలోని యువతను కూడా , తుపాకులు పట్టుకొని యుద్దభూమికి రావాలని కోరింది.. గ్లామర్ రంగంలో ఉన్న వారు , ముఖ్యంగా మహిళలు , అందులోనూ ఆ దేశానికి అందాల రాణి , తుపాకీ పట్టుకొని యుద్ధంలోకి పోవడం నిజంగా విశేషమే..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..