ఈత రాకపోయినా ఈ సరస్సులోని నీళ్లలో అలాఅలా తేలిపోవచ్చు.. మీకు ఇష్టమైనంతసేపు అలాగే నీళ్లపై వెల్లికిలా పడుకోవచ్చు.. ఏమీకాదు.. ఇదేదో యోగాతోనో , లైఫ్ సేవింగ్ జాకెట్ తోనో కాదు.. అది సహజసిద్ధంగానే జరిగేది.. ఈజిప్టు లోని శివా ఒయాసిస్ లోని ప్రాంతంలో ఇలాంటి సరస్సులు అనేకం ఉన్నాయి.. వీటిలో తెలియాడేందుకే పర్యాటకులు అక్కడకు పోతుంటారు..
ఈ సరస్సుల్లో ఉప్పు నీరు ఉంటుంది. నీళ్లలో ఉప్పునీటి సాంద్రత అధికంగా ఉండటంతో , ఈ నీళ్లలో దిగిన మనిషి తేలియాడుతూ ఉంటాడు. ఈ సరస్సులోని నీటికి వైద్య లక్షణాలున్నాయి , సైనస్ వ్యాధితో , చర్మ వ్యాధులతో బాధపడేవారు మూడు రోజులు అరగంట చొప్పున ఈ నీళ్లలో ఉంటే , ఆ వ్యాధులు మంత్రం వేసినట్టు తగ్గిపోతాయట..
Siwa Oasis, Egypt. The intense salt concentration means you can’t sink in the water. ? pic.twitter.com/xtgUyZl4RC
— W I D A ? (@wida_vision) December 5, 2021