నేనెవరికీ బిడ్డను కంటే మీకెందుకు..?

  0
  252

  నేనెవరికీ బిడ్డను కంటే మీకెందుకు..? నా బిడ్డకు నేనే తల్లిని.. తండ్రెవరో చెప్పను.. ఎప్పటికీ ఎవరికీ చెప్పను.. నేను ఎవరితో  కడుపు తెచ్చుకుంటానో మీకు చెప్పాల్సిన అవసరంలేదని సినీ నటి , టిఎంసి ఎంపీ నస్రత్ జహాన్ తెగేసి చెప్పేసింది. నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను అంగరంగ వైభవంగా విదేశాల్లో పెళ్లాడింది.. తొమ్మిది నెలలకే , అసలు నాకు పెళ్లే కాలేదు .. వాడెవడో తెలియదు.. అని తెగేసి చెప్పేసింది..

  తర్వాత యాష్ దాస్ గుప్త అనే నటుడితో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారమైంది. తనకు పెళ్లి కాలేదు అన్న తర్వాతే అప్పటికే ఆమె ఆరో నెల గర్భవతి.. ఈ గర్భం ఎవరివల్ల వచ్చ్చిందంటే , చెప్పనుగాక చెప్పానని మొండికేసింది. ఇప్పుడు బిడ్డను కన్నా తరువాత , తాను సింగిల్ మథర్ అని చెప్పింది. తన బిడ్డకు తండ్రెవరో చెప్పనని , తానూ మాత్రం తల్లినని తెలిపింది. దీంతో ఆమెపై సంప్రదాయవాదులు మండిపడ్డారు.. అయితే నస్రత్ జహాన్ లాగా , కడుపులు తెచ్చుకొని బిడ్డల్ని కన్న , సింగిల్ మథర్స్ ఇప్పుడు ఆమెకు అండగా నిలబడ్డారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్